2.5 KiB
General Information:
“నీ” మరియు “అతడు” అనే పదాలు మంత్రగాడైన ఎలుమను సూచించుచున్నది. “అతడు” అనే పదము అధిపతియైన సెర్గియ పౌలును (పాఫు యొక్క రాజ్యపాలకుడు) సూచించుచున్నది.
Connecting Statement:
పౌలు ఎలుమతో మాట్లాడుటను ముగించుచున్నాడు.
the hand of the Lord is upon you
ఇక్కడ “హస్తము” అనే పదము దేవుని శక్తిని సూచించుచున్నది మరియు ‘నీ మీద” అనే మాట శిక్షను గుర్తుచేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు మిమ్మును శిక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)
you will become blind
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నీకు గ్రుడ్డితనము కలుగజేయును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
You will not see the sun
అతను సూర్యున్ని కూడా చూడలేనంతగా ఎలుమకు సంపూర్ణముగా గ్రుడ్డివాడాయెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వు సూర్యున్ని కూడా చూడలేవు”
for a while
కొంతకాలమువరకు లేక “దేవుడు నియమించిన కాలమువరకు”
there fell on Elymas a mist and darkness
ఎలుమ కన్నులు మసక మసకగా మారి, మబ్బు కమ్మెను లేక “ఎలుమ స్పష్టంగా చూడలేకపోయెను మరియు దేనిని చూడకుండా మారెను”
he started going around
ఎలుమ చుట్టూ తడుములాడాడు లేక “ఎలుమ తన చుట్టూ ఏమీ కనబడనందున బాధపడెను”