te_tn_old/act/12/intro.md

2.2 KiB

అపొస్తలుల కార్యములు 12 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమము

బర్నబా సౌలును తార్సునుండి వెనక్కి పిలుచుకొని వచ్చేటప్పుడు రాజైన హేరోదుకు ఏమి జరిగిందనే విషయాన్ని మరియు వారు అంతియొకయనుండి యెరూషలేముకు డబ్బును పంపించియున్నారనే విషయాన్ని 12వ అధ్యాయము తెలియజేయుచున్నది (11:25-30). అతను సంఘనాయకులలో అనేకులను చంపాడు, మరియు అతను పేతురును చెరసాలలో ఉంచాడు. దేవుడు సహాయము చేసిన తరువాత పేతురు చెరసాలనుండి తప్పించుకొనెను, హేరోదు చెరసాల కాపలాదారులను చంపివేసెను, మరియు ఆ తరువాత దేవుడు హేరోదు చంపివేసెను. అధ్యాయపు చివరి వచనములో బర్నబా మరియు సౌలు అంతియొకయకు ఏ విధంగా తిరిగి వెళ్ళారన్న విషయమును లూకా తెలియజేయుచున్నాడు.

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన రూపకఅలంకార మాటలు

మానవీకరణ

”దేవుని వాక్యము” జీవించగలిగేదైతే అది పెరిగి, అనేకములై వృద్ధిచెందును అన్నట్లుగా దేవుని వాక్యమునుగూర్చి చెప్పబడింది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/wordofgod]] మరియు [[rc:///ta/man/translate/figs-personification]])