te_tn_old/act/12/24.md

1.2 KiB

(no title)

23వ వచనమునుండి వస్తున్న చరిత్ర భాగమును 24వ వచనములో కొనసాగుతోంది. 11:30వ వచనములోని చరిత్ర భాగమును 25వ వచనము కొనసాగిస్తోంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-endofstory)

the word of God increased and multiplied

పెరిగి మరియు పునరుత్పత్తి చేయగలిగిన సామర్థ్యమున్న సజీవ మొక్కవలె దేవుని వాక్యమున్నదని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని వాక్యము అనేకమైన స్థలాలకు వ్యాపించింది మరియు అనేక ప్రజలు ఆయనయందు విశ్వసించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the word of God

యేసును గూర్చిన సందేశమును దేవుడు పంపించెను