te_tn_old/act/12/23.md

1.5 KiB

Immediately an angel

అక్కడే ఉన్నటువంటి దూత లేక “ప్రజలందరూ హేరోదును పొగుడుతూ ఉన్నప్పుడు, దూత”

struck him

హేరోదును బాధపెట్టింది లేక “హేరోదు వ్యాధిగ్రస్తుడగునట్లు చేసింది”

he did not give God the glory

హేరోదు తన ప్రజలకు దేవునిని ఆరాధించుడని చెప్పుటకు బదులుగా ప్రజలందరూ తననే ఆరాధించునట్లుగా చేసికొనియున్నాడు.

he was eaten by worms and died

ఇక్కడ “పురుగులు” అనే పదము ఇక్కడ శరీరములోని పురుగులను సూచిస్తుంది, బహుశః పేగులకు సంబంధించిన పురుగులైయుండవచ్చును. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “హేరోదు శరీరములోని భాగములంతటిని పురుగులు తినివేసెను మరియు అతడు చనిపోయెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)