te_tn_old/act/12/06.md

1.4 KiB

On the night before Herod was going to bring him out for trial

హేరోదు తనను అమలుపరచాలని ప్రణాళిక చేసుకున్నది స్పష్టము కావాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: హేరోదు పేతురును చెరనుండి బయటకు తీసుకొని వచ్చి, తనను విచారణకు నిలువబెట్టి, ఆ తరువాత తనను అమలు చేయాలని అనుకొన్నదానికి ముందుగా ఆ రోజున ఇలా జరిగింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

bound with two chains

రెండు సంకెళ్ళతో కట్టివేశారు లేక “రెండు సంకెళ్ళతో బిగుతుగా కట్టారు.” ఆ రెండు సంకెళ్ళలో రెండు గొలుసులు పేతురు ప్రక్కనే కూర్చునియున్న ఇద్దరు కాపలా ఉండేవారికి కట్టబడియుంటాయి.

were keeping watch over the prison

చెరసాల ద్వారములను కాపు కాయుచుండిరి