te_tn_old/act/12/04.md

1.3 KiB

four squads of soldiers

సైనికుల నాలుగు జట్టులు. ప్రతి జట్టులో పేతురును కాపాడే నాలుగు మంది సైనికులు ఉన్నారు, ఒక్కొక్కమారు ఒక్కొక్క జట్టు అన్నమాట. ఈ జట్టులు 24 గంటలైన రోజుకు నాలుగు వంతులు చొప్పున పనిచేయుటకు విభజించబడియున్నారు. ప్రతిమారు ఇద్దరు సైనికులు అతని ప్రక్కన ఉంటారు మరియు ఇతర ఇద్దరు సైనికులు ద్వారము వద్ద ఉంటారు.

he was intending to bring him to the people

ప్రజల సమక్షములోనే హేరోదు పేతురుకు తీర్పు తీర్చుటకు ప్రణాళిక చేసియున్నాడు లేక “యూదా ప్రజల ఎదుటనే పేతురుకు తీర్పు తీర్చుటకు హేరోదు ప్రణాళిక చేసికొనియున్నాడు”