te_tn_old/act/11/30.md

516 B

by the hand of Barnabas and Saul

హస్తము అనే పదము సంపూర్ణ వ్యక్తి యొక్క క్రియను సూచించుచుటకు వాడబడిన రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “బర్నబా, సౌలుల సమక్షములో వారికి పంపించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)