te_tn_old/act/11/29.md

1.0 KiB

General Information:

“వారు” మరియు “ప్రతివారు” అనే పదాలు అంతియొకయ సంఘములోని విశ్వాసులందరిని సూచిస్తుంది ([అపొ.కార్య.11:27] (../11/27/.ఎం.డి)).

So

ఈ మాటకు అర్థము ఏమనగా మొదటిగా జరిగిన కార్యమునుబట్టి జరిగిన సంఘటనకు గురుతైయున్నది. ఈ విషయములో వారు అగబు ప్రవచనమునుబట్టి లేక కరువునుబట్టి డబ్బును పంపించిరి.

as each one was able

ధనవంతులైనవారు ఎక్కువగా పంపించిరి; పేద ప్రజలు తక్కువగా పంపించిరి

the brothers in Judea

యూదాలోని విశ్వాసులు