te_tn_old/act/11/28.md

1.4 KiB

Agabus by name

అగబు అనే పేరుగల వ్యక్తి

indicated by the Spirit

అతడు ప్రవచించుటకు పరిశుద్ధాత్ముడు అతనిని బలపరిచెను

a great famine would occur

ఆహారమందు ఎక్కువ కొరత కలిగింది

over all the world

వారు ఆసక్తి కలిగియున్న ప్రపంచపు భాగమును గూర్చి ఇది సాధారణముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోకములో నివసించువారందరూ” లేక “రోమా సామ్రాజ్యమందంతట ఉన్నవారందరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

in the days of Claudius

ఆ సమయములో రోమా చక్రవర్తి క్లౌదియా అని లూకా యొక్క ప్రేక్షకులందరూ తెలుసుకోవలసిన అవసరత కలదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్లౌదియ రోమా చక్రవర్తిగా ఉన్నప్పడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/translate-names]])