te_tn_old/act/11/26.md

1.3 KiB

When he found him

బర్నబా సౌలు కనుగొనుటకు కొంత సమయము పట్టియుండవచ్చు మరియు కొంత ప్రయాసపడియుండవచ్చు.

It came about

ఇది కథలో క్రొత్త సంఘటనను ఆరంభించును. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

they gathered together with the church

బర్నబా మరియు సౌలు సంఘమంతటిని ఒక దగ్గరికి చేర్చిరి

The disciples were called Christians

ఇతర ప్రజలు విశ్వాసులను ఈ పేరు ద్వారా పిలిచారని ఈ మాట తెలియజేయుచున్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా : “అంతియొకయలోని ప్రజలందరూ శిష్యులను క్రైస్తవులని పిలువబడిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

first in Antioch

అంతియొకయలో మొట్ట మొదటిసారిగా