te_tn_old/act/11/24.md

814 B

full of the Holy Spirit

అతడు పరిశుద్ధాత్మకు విధేయత చూపినట్లుగా పరిశుద్ధాత్ముడు బర్నబాను నియంత్రించెను.

many people were added to the Lord

ఇక్కడ “చేర్చబడిరి” అనే మాటకు ఇతరులు నమ్మినట్లుగానే అదే విషయాన్ని నమ్ముటకు వారు వచ్చిరి అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “అనేకమంది ప్రజలు కూడా ప్రభువునందు విశ్వసించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)