te_tn_old/act/11/17.md

2.2 KiB

General Information:

“వారికి” అనే పదము కొర్నేలిని మరియు తన అన్య అతిథులను మరియు ఇంటివారిని సూచిస్తుంది. యెరూషలేములో ఉన్నటువంటి యూదా విశ్వాసులతో పేతురు ఉన్నప్పుడు, పేతురు వారిని అన్యులు అని పిలువలేదు. “వారితో” అనే పదము ఇక్కడ పేతురు మాట్లాడుచున్న యూదా విశ్వాసులను సూచిస్తుంది. “మనకు” అనే పదములో యూదా విశ్వాసులు కూడా ఉన్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

పేతురు తన దర్శనమును గూర్చి మరియు కొర్నేలి ఇంటిలో జరిగిన సంఘటనను గూర్చి యూదులతో ఆరంభించిన తన మాటలను ([అపొ.కార్య.11:4] (../11/04.ఎం.డి) వచనములో తాను ఆరంభించిన) ముగించుచున్నాడు.

Then if God gave to them ... who was I, that I could oppose God?

పేతురు కేవలము దేవునికి విధేయత చూపించుచున్నాడని నొక్కి చెప్పుటకు పేతురు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడే వారికి ఇస్తున్నందున... నేను దేవునిని ఎదిరించకూడదని నేను నిర్ణయించుకొనియున్నాను!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the same gift

పేతురు పరిశుద్ధాత్మ వరమును సూచించుచున్నాడు.