te_tn_old/act/11/02.md

1.2 KiB

had come up to Jerusalem

ఇశ్రాయేలులో ఇతర ఊర్లన్నిటికంటెను యెరూషలేము చాలా ఎత్తులో ఉంటుంది, అందుచేత యెరూషలేముకు ఎక్కి వెళ్ళడం మరియు అక్కడనుండి ఇతర ప్రాంతములకు దిగి వెళ్ళడం అని ఇశ్రాయేలీయులు మాట్లాడుకోవడం సర్వసాధారణము.

they who belonged to the circumcision group

ప్రతి విశ్వాసి సున్నతి పొందాలని యూదులలో కొంతమంది నమ్ముటను ఇది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరూషలేములో కొంతమంది యూదా విశ్వాసులు క్రీసు అనుచరులైనవారందరూ సున్నతి పొందాలని కోరుకొనిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)