te_tn_old/act/10/46.md

667 B

General Information:

“అతడు” మరియు “అతను” అనే పదాలు పేతురును సూచించుచున్నాయి.

Connecting Statement:

కొర్నేలిని గూర్చిన కథన భాగము ఇంతటితో పూర్తవుతుంది.

Gentiles speak in other languages and praising God

అన్యులు దేవునిని స్తుతించుచున్నారనే వాస్తవమును యూదులు గ్రహించుటకు ఇవన్నియు తెలిసిన భాషలైయుండెను.