te_tn_old/act/10/40.md

845 B

God raised him up

ఇక్కడ లేపుట అనగా ఒక వ్యక్తి చనిపోయిన తరువాత తిరిగి బ్రతికించుటను గూర్చి చెప్పబడిన మాటయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అతనిని తిరిగి జీవించునట్లు చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

the third day

ఆయన చనిపోయిన మూడవ రోజున

caused him to be seen

ఆయన మరణమునుండి తిరిగి లేచిన తరువాత ఆయనను చూచుటకు అనేకమంది ప్రజలను అనుమతించెను