te_tn_old/act/10/38.md

1.8 KiB

the events ... and with power

36వ వచనములో ఆరంభమైన ఈ పొడువాటి వాక్యమును యుఎస్.టిలో చేసినట్లుగా అనేక చిన్న చిన్న వాక్యములుగా విడగొట్టవచ్చును. “అన్నిటిని గూర్చి మీకు తెలుసు... ప్రకటించినవాటినిగూర్చి మీకు మీరే ఎరుగుదురు శక్తితో కూడిన సంఘటనలు మీకు తెలుసు...”

God anointed him with the Holy Spirit and with power

పరిశుద్ధాత్ముడు మరియు దేవుని శక్తి అనే మాటలను గూర్చి ఒక వ్యక్తి మీద పోయబడినవని చెప్పబడ్డాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

all who were oppressed by the devil

“అందరు” అనే పదము సాధారణముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దయ్యము ద్వారా ఒత్తిడికి లోనైనవారు” లేక “దయ్యముద్వారా ఒత్తిడికి లోనైనా అనేకమంది ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

God was with him

“ఆయనతో ఉన్నాడు” అనే నానుడి మాటకు “ఆయనకు సహాయము చేస్తూ ఉన్నాడు” అని అర్థము. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)