te_tn_old/act/10/24.md

474 B

On the following day

వారు యొప్పే విడిచిన వెళ్ళిన రోజు కాకుండా ఆ మరుసటి రోజుయైయుండెను. కైసరకు చేసిన ప్రయాణము ఒక రోజుకంటే ఎక్కువగా పట్టింది.

Cornelius was waiting for them

వారు వస్తారని కొర్నేలి ఎదురుచూశాడు