te_tn_old/act/10/14.md

615 B

Not so

నేను దానిని చేయలేను

I have never eaten anything that was defiled and unclean

నాలుగు చెంగులగల బట్టలో ఉంచబడిన కొన్ని ప్రాణులు మోషే ధర్మశాస్రమునుబట్టి అపవిత్రములైయున్నవి మరియు క్రీస్తు మరణించక మునుపు ఉండిన విశ్వాసులు వాటిని తినకూడదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)