te_tn_old/act/10/09.md

983 B

General Information:

ఇక్కడ “వారు” అనే పదము కొర్నేలి ఇద్దరు పనివారిని మరియు కొర్నేలి అధికారము క్రిందనున్న సైనికుడిని సూచిస్తుంది ([అపొ.కార్య.10:7] (../10/07.ఎం.డి)).

Connecting Statement:

ఈ కథ కొర్నేలినుండి మరలి పేతురు ద్వారా దేవుడు ఏమి చేయబోవుచున్నడన్న విషయము వైపు తిరుగుతోంది.

about the sixth hour

మధ్యాహ్న సమయము

up upon the housetop

ఇళ్ళ పైకప్పులు చదరముగా ఉండెను, మరియు ప్రజలు అనేకమార్లు అనేక పనులు వాటి మీద చేసుకునేవారు.