te_tn_old/act/10/04.md

681 B

Your prayers and your gifts ... a memorial offering into God's presence

అతని అర్పణలు మరియు ప్రార్థనలు దేవుని ద్వారా ఆమోదించబడియున్నవని ఈ వాక్యము తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నీ అర్పణలను మరియు ప్రార్థనలను... ఆయనకు జ్ఞాపకార్థ అర్పణలుగా ఇష్టపడియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)