te_tn_old/act/10/02.md

1.1 KiB

He was a devout man, one who worshiped God

అతను దేవునియందు విశ్వసించినవాడై భక్తిగలవాడైయుండెను. తన జీవితములో దేవుని ఆరాధించి, ఆయనను ఘనపరచువాడైయుండెను”

worshiped God

“ఆరాధించేవాడు” అనే ఈ మాట ఇక్కడ లోతైన గౌరవమును మరియు పూజ చేయు భావనను కలిగియున్నది.

he constantly prayed to God

“నిరంతరముగా” అనే ఈ మాట సాధారణముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను దేవునికి ఎక్కువగా ప్రార్థించియుండెను” లేక “అతను దేవునికి ప్రతినిత్యము ప్రార్థన చేసియుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)