te_tn_old/act/09/39.md

650 B

to the upper room

దొర్కా దేహమును ఉంచిన మేడగదికి

all the widows

ఇది పెద్ద పట్టణము కానందున పట్టణములోని విధవరాండ్రందరూ అక్కడికి వచ్చే అవకాశముకలదు.

widows

భర్తలు చనిపోయిన స్త్రీలు, అందుచేత వారికి సహాయము అవసరమైయుండెను

while she had been with them

శిష్యులతో ఆమె బ్రతికి ఉన్నప్పుడు