te_tn_old/act/09/35.md

1.8 KiB

everyone who lived in Lydda and in Sharon

అక్కడ అనేకమంది ప్రజలను సూచించుటకు ఇది సాధారణముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “లుద్దలో మరియు శారోనులో నివాసమున్న ప్రజలు” లేక “లుద్ద మరియు శారోనులో నివాసముండిన అనేకమంది ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

in Lydda and in Sharon

లుద్ద అనే పట్టణము శారోను బయలులో ఉంటుంది.

saw the man

అతడు స్వస్థపరచబడియున్నాడని వారు చూసారని చెప్పుటకు ఇది సహాయకరముగా ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేతురు స్వస్థపరచినవానిని చూసిరి”

and they turned to the Lord

ఇక్కడ “ప్రభువు వైపుకు తిరిగిరి” అనే మాట ప్రభువుకు విధేయత చూపుటకు ప్రారంభించిరి అని అర్థమిచ్చుటకు అలంకారముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి పాపములనుబట్టి వారు స్వస్థతనొందిరి మరియు ప్రభువు విధేయత చూపుటకు ఆరంభించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)