te_tn_old/act/09/01.md

1.3 KiB

General Information:

స్తెఫెనుపై రాళ్లు రువ్వినప్పటినుండి సౌలు ఏమి చేసేవాడనే నేపథ్య సమాచారమును ఈ వచనములు తెలియజేయుచున్నవి. “అతను” అనే పదమిక్కడ మహా యాజకుని సూచించుచున్నది మరియు “అతడు” అనే పదము సౌలును సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

ఈ కథ తిరిగి సౌలు వైపుకు మరియు అతని రక్షణ వైపుకు మరలించును.

still speaking threats even of murder against the disciples

“హంతకుడు” అనే నామవాచకమును క్రియాపదముగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “శిష్యులను హతమారుస్తూ కూడా ఇంకను బెదరించే మాటలు మాట్లాడుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)