te_tn_old/act/08/40.md

875 B

Philip appeared at Azotus

అజోతుకు మరియు ఫిలిప్పు నపుంసకునికి బాప్తిస్మమిచ్చిన స్థలమునకు మధ్యన ఫిలిప్పు ప్రయాణ విషయమై ఎటువంటి సంకేతము లేదు. అతను ఆకస్మికముగా గాజా రహదారి ప్రయాణములో అదృశ్యమౌతాడు మరియు అజోతు పట్టణములో తిరిగి కనిపిస్తాడు.

that region

అజోతు పట్టణ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతమును సూచిస్తుంది.

to all the cities

ఆ ప్రాంతములోని ప్రతి పట్టణమునకు