te_tn_old/act/08/30.md

862 B

reading Isaiah the prophet

ఇది పాత నిబంధనలోని యెషయా గ్రంథము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తయైన యెషయా గ్రంథమునుండి చదువుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Do you understand what you are reading?

ఇథియోపియుడు తెలివైనవాడు మరియు చదవగలిగినవాడు, అయితే అతనికి ఆత్మీయ వివేకము కొదువగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు చదువుచున్నదానిని నీవు అర్థము చేసికొనగలుగుచున్నావా?”