te_tn_old/act/08/25.md

1.3 KiB

Connecting Statement:

సీమోను మరియు సమరయులను గూర్చిన కథన భాగమును ఈ వాక్యము ముగించును.

testified

పేతురు మరియు యోహానులు యేసును గూర్చి తమకు తెలిసిన వ్యక్తిగత విషయాలు సమరయులకు చెప్పిరి.

spoken the word of the Lord

ఇక్కడ వాక్కు అనే పదము “సందేశము” అనే పదముకొరకు పర్యాయ పదముగా చెప్పబడింది. పేతురు యోహానులు యేసును గూర్చిన సందేశమును సమరయులకు వివరించిరి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

to many villages of the Samaritans

ఇక్కడ “గ్రామాలు” అనే పదము ఆ గ్రామాలలోని ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అనేక సమరయ గ్రామాలలోనున్న ప్రజలను” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)