te_tn_old/act/08/24.md

789 B

General Information:

ఇక్కడ “మీరు” అనే పదము పేతురు మరియు యోహానులను సూచిస్తుంది.

so that nothing you have said may happen to me

దీనిని ఇంకొక విధముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చెప్పిన విషయాలు... నాకు ఏమి జరుగకపోవచ్చు”

so that nothing you have said may happen to me

సీమోనుతోపాటు అతని వెండి కూడా నాశనమగుననుదానిని గూర్చి పేతురు గద్దింపును సూచిస్తుంది.