te_tn_old/act/08/13.md

1.1 KiB

Simon himself believed

సీమోను నమ్మియున్నాడని నొక్కి వక్కాణించి చెప్పుటకొరకు “తనుకూడా” అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నమ్మినవారిలో సీమోను కూడా ఒకడైయుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)

he was baptized

దీనిని క్రియారూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఫిలిప్పు సీమోనుకు బాప్తిస్మమిచ్చెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

When he saw signs

ఇది క్రొత్త వాక్యముతో ఆరంభించబడియుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను చూచినప్పుడు”