te_tn_old/act/08/10.md

2.3 KiB

General Information:

ఇక్కడ సీమోను ఫిలిప్పు కథను పరిచయము చేసియున్నాడు. ఈ వచనము సీమోనును గూర్చి మరియు అతను సమరయుల మధ్యన ఏమైయున్నాడను విషయమునుగూర్చి నేపథ్య సమాచారపు ఆరంభమును అందించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

All the Samaritans

“అందరు” అనే పదము సాధారణముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమరయులలో అనేకులు” లేక “పట్టణములోని సమరయులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

from the least to the greatest

ఈ రెండు మాటలు ఒక స్థాయినుండి మరొక స్థాయివరకు ఉన్నటువంటి ప్రతియొక్కరిని సూచిస్తాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఎంత ప్రాముఖ్యమైనవారైన దానితో సంబంధము లేకుండా” (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

This man is that power of God which is called Great

“మహాశక్తి” అని పిలువబడే దైవికమైన శక్తి సీమోను కలిగియున్నాడని ప్రజలందరూ చెప్పుచూ ఉండిరి.

that power of God which is called Great

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) దేవుని శక్తివంతమైన ప్రతినిధి లేక 2) దేవుడు లేక 3) అతి శక్తివంతమైన మనిషి లేక 4) మరియు దూత. పదము స్పష్టముగా లేనందున, “దేవుని మహా శక్తి” అని సామాన్యమైన తర్జుమా చేయడము ఉత్తమము.