te_tn_old/act/07/52.md

1.1 KiB

Which of the prophets did your fathers not persecute?

పితరులు చేసిన తప్పిదములనుండి వారు ఏమి నేర్చుకొనలేదనే విషయాన్ని వారికి తెలియజేయుటకు స్తెఫెను ఈ ప్రశ్నను అడిగియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ పితరులు ప్రతి ప్రవక్తను హింసించిరి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Righteous One

ఇది మెస్సయ్యాయైన క్రీస్తును సూచిస్తుంది.

you have now become the betrayers and murderers of him also

మీరు ఆయనను పట్టించి, ఆయనను చంపివేశారు

murderers of him

నీతిమంతుని చంపిన హంతకులు లేక “క్రీస్తును చంపిన హంతకులు”