te_tn_old/act/07/46.md

424 B

a dwelling place for the God of Jacob

యాకోబు దేవుడు నివాసముండే మందసముకొరకైన గుడారము. గుడారములో కాకుండా, యెరూషలేములో నివాసముండుటకు మందసముకొరకు శాశ్వత స్థలమును దావీదు కోరుకొనెను.