te_tn_old/act/07/45.md

2.8 KiB

our fathers, under Joshua, received the tabernacle and brought it with them

“యెహోషువా క్రింద” అనే ఈ మాటకు యెహోషువా మార్గదర్శకత్వములో లోబడినందున తమ పితరులు ఈ కార్యములన్నిటిని చేశారని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెహోషువా ఆదేశముల మేరకు మా పితరులు గుడారమును పొంది, వారితోపాటు దానిని తీసుకొనివచ్చిరి”

God took the land from the nations and drove them out before the face of our fathers

పితరులైనవారు ఎందుకు భూమిని స్వాధీనము చేసుకోగాలిగారనే ఈ విషయాన్ని ఈ మాట మనకు తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన పితరులు ఆ భూమిని చూడకముందే ఆ భూమిని వదిలిపెట్టి వెళ్ళుటకు అక్కడున్న జనాంగములను దేవుడు బలవంతము చేసెను”

God took the land ... before the face of our fathers

ఇక్కడ “మన పితరుల ఎదుట” అనే ఈ మాట వారి పితరుల సమక్షమును సూచించును. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “మన పితరులు చూచినట్లుగా, దేవుడు జనాంగములనుండి భూమిని తీసుకొని, వారిని అక్కడనుండి వెళ్ళగొట్టెను” లేక 2) “మన పితరులు వచ్చినప్పుడు, దేవుడు జనాంగములనుండి భూమిని తీసుకొని, వారిని బయటకు వెళ్ళగొట్టెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the nations

ఇది ఇశ్రాయేలీయులకు ముందు ఆ భూమియందు నివాసముండిన ప్రజలను సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇక్కడ ముందుగా నివసించిన ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

drove them out

భూమిని వదిలిపెట్టి వెళ్ళుటకు వారిని బలవంతము చేసెను