te_tn_old/act/07/41.md

876 B

General Information:

ఇక్కడ స్తెఫెను చెబుతున్న వ్యాఖ్య ప్రవక్తయైన ఆమోసు పలికినది.

they made a calf

వారు విగ్రహముగా చేసికొనిన దూడను గూర్చి స్తెఫెను ప్రసంగము వింటున్న ప్రేక్షకులకు తెలుసు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు దూడవలె కనిపించే ఒక విగ్రహమును చేసికొనిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

a calf ... the idol ... the work of their hands

ఈ వాక్యములన్నియు విగ్రహమైన దూడనే సూచించును.