te_tn_old/act/07/39.md

1.1 KiB

pushed him away from themselves

ఇది వారు మోషేను తిరస్కరించియున్నారని నొక్కి చెప్పుటకు అలంకారిక మాటయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు తమ నాయకుడిగా తిరస్కరించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in their hearts they turned back

ఇక్కడ “హృదయములు” అనే పదము ప్రజల ఆలోచనలు అనే మాటకొరకు అలంకారికముగా వాడబడింది. హృదయమందు ఏదైనా చేయుట అనగా ఏదైనా చేయుటకు ఆశకలిగియుండుట అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “వెనక్కి తిరుగుటకు వారు ఆశ కలిగియుండిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)