te_tn_old/act/07/35.md

2.5 KiB

General Information:

35-38 వచన భాగములో మోషేను సూచించి చెప్పిన మాటల వరుస క్రమాన్ని చూడగలము. ప్రతి వాక్యము “ఈ మోషే” లేక “ఇదే మోషే” లేక “ఈ మనుష్యుడైన” లేక “ఇక్కడ చెప్పబడిన ఇదే మోషే” అనేటువంటి పదాలతో ఆరంభమవుతుంది. మోషే నొక్కి చెప్పుటకు సాధ్యమైతే ఒకే విధమైన వ్యాఖ్యలను ఉపయోగించండి. ఇశ్రాయేలీయులను విడిచిపెట్టిపోయిన తరువాత, దేవుడు వారికి వాగ్ధానము చేసిన దేశములోని నడిపించకమునుపు వారు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించిరి.

This Moses whom they rejected

[అపొ.కార్య.7:27-28] (../07/27.ఎం.డి) వచనములో దాఖలు చేయబడిన సంఘటనలను ఈ వాక్యము తిరిగి సూచిస్తుంది.

deliverer

రక్షించువాడు

by the hand of the angel ... bush

హస్తము అనే పదము ఒక వ్యక్తి ద్వారా జరిగించబడిన క్రియకొరకు ఉపయోగించబడిన అలంకారిక పదమునైయున్నది. ఈ విషయములో మోషే ఐగుప్తుకు తిరిగి రావాలని దూత ఆజ్ఞాపించియుండెను. దూతకు భౌతికమైన చెయ్యి ఉన్నట్లుగా స్తెఫెను మాట్లాడుచున్నాడు. దూత చేసిన క్రియ ఎటువంటిదన్న విషయాన్ని మీరు స్పష్టము చేయవలసిన అవసరము ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దూత క్రియ ద్వారా” లేక “దూత ఉండుట ద్వారా... ఐగుప్తుకు తిరిగి రావాలని పొద అతనిని ఆజ్ఞాపించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)