te_tn_old/act/07/34.md

963 B

certainly seen

ఖచ్చితముగా చూశాను. చూశానని చెప్పుటకు నొక్కి చెప్పుటకు ఉపయోగించిన పదమైయుండెను.

my people

“నా” అనే పదము ఈ ప్రజలందరూ దేవునికి సంబంధించినవారైయున్నారని నొక్కి చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల సంతానము”

I have come down to rescue them

వ్యక్తిగతంగా వారిని విడుదలకు కారణమైన

now come

సిద్ధముగా ఉండు. దేవుడు ఇక్కడ ఒక క్రమాన్ని ఉపయోగించుచున్నాడు.