te_tn_old/act/07/33.md

821 B

Take off the sandals

దేవుడు ఈ విషయమును మోషేకు చెప్పాడు, అందుచేత అతను దేవునిని గౌరవించాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

for the place where you are standing is holy ground

దేవుడున్న ప్రతిచోట, దేవుడున్న ఆ స్థలమును గుర్తించాలి లేక దేవుని ద్వారా ఆ స్థలము పరిశుద్ధముగా ఎంచబడుతుందనే విషయమును ఈ వాక్యము పరోక్షముగా తెలియజేయుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)