te_tn_old/act/07/30.md

918 B

When forty years were past

40 సంవత్సరములు గడిఛిపోయిన తరువాత. ఇది మోషే మిద్యానులో గడిపిన కాల వ్యవధి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఐగుప్తునుండి మోషే పారిపోయిన తరువాత నలభై సంవత్సరములు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

an angel appeared

దేవుడు దూత ద్వారా మాట్లాడియున్నాడని స్తెఫెను ప్రసంగము వింటున్న ప్రేక్షకులు ఎరిగియుండిరి. యుఎస్.టి దీనిని స్పష్టము చేసింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)