te_tn_old/act/07/17.md

886 B

General Information:

“మనము” అనే పదము స్తెఫెనును మరియు తన ప్రేక్షకులను సూచిస్తుంది.

As the time of the promise ... the people grew and multiplied

వాగ్ధాన సమయము ఆసన్నమైందని చెప్పుటకు ముందు ప్రజలు సంఖ్యలో హెచ్చుగా విస్తరించియున్నారని చెప్పుటకు కొన్ని భాషలలో ఇది సహాయపడుతుంది.

time of the promise approached

దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్ధానమును నెరవేర్చుకొను సమయమునకు ఇది చాలా దగ్గరిగా ఉండెను.