te_tn_old/act/07/15.md

477 B

he died

అతను ఐగుప్తుకు వచ్చిన వెంటనే అతను చనిపోయెను అని అర్థము రాకుండా చూసుకోండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “చివరికి యాకోబు చనిపోయెను”

he and our fathers

యాకోబు మరియు అతని కుమారులు మన పితరులైరి