te_tn_old/act/07/09.md

1.0 KiB

the patriarchs

యాకోబు సంతానములోని మగ పిల్లలలో పెద్దవారు లేక “యోసేపు అన్నలలో పెద్దవారు”

sold him into Egypt

యోసేపు ఐగుప్తులో బానిసగా ఉండుటకు తమ పితరులు అతనిని అమ్మారని యూదులకు తెలుసు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఐగుప్తులో బానిసగా ఉండుటకు అతనిని అమ్మిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

was with him

ఒకరికి సహాయము చేయుటకొరకై వాడబడిన ఇది ఒక నానుడి పదము. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనికి సహాయము చేసిరి” (చూడుడి: rc://*/ta/man/translate/figs-idiom)