te_tn_old/act/07/01.md

1.2 KiB

General Information:

“మేము” అనే పదములో స్తెఫెనుతోపాటు యూదా మహాసభవారు మరియు ప్రేక్షకులందరూ ఉన్నారు. “మీది” అనే పదము అబ్రహామును సూచించే ఏకవచనమైయున్నది. [చూడండి: rc://*/ta/man/translate/figs-you]

Connecting Statement:

స్తెఫెనును గూర్చిన కథన భాగము [అపొ.కార్య.6: 8] (../06/08.ఎం.డి) వచనలో ఆరంభమైనది. ఇశ్రాయేలు చరిత్రలో జరిగిన సంఘటనలన్నిటిని గూర్చి మాట్లాడుతూ ప్రధాన యాజకుని ఎదుట మరియు మహాసభ యెదుట స్తెఫెను తన స్పందనను వినిపించుటను ఆరంభించెను. చెప్పబడిన ఈ కథయంతటిలో ఎక్కువ శాతము మోషే రచనలలోనుండి వచ్చినవే.