te_tn_old/act/06/10.md

1.4 KiB

General Information:

“మేము” అనే పదము అబద్దమాడుటకు నిశ్చయించుకొనిన మనుష్యులను మాత్రమె సూచిస్తుంది. “వారు” అనే పదము [అపొ.కార్య.6:9] (../06/09.ఎం.డి) వచన భాగములోని స్వతంత్రులైన సమాజమందిరమునుండి వచ్చిన ప్రజలను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

[అపొ.కార్య.6:8] (../06/08.ఎం.డి) వచనములో ఆరంభమైన నేపథ్య సమాచారము 10వ వచనము ద్వారా ముందుకు కొనసాగించబడుతోంది.

not able to stand against

ఆయన చెప్పింది తప్పని వారు నిరూపించలేకపోయిరని ఈ వచనము యొక్క అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “విరుద్ధముగా తర్కించలేకపోయిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

Spirit

ఇది పరిశుద్ధాత్మను సూచించుచున్నది