te_tn_old/act/05/41.md

1.1 KiB

they were counted worthy to suffer dishonor for the Name

యూదా నాయకులు వారిని అవమానించుట ద్వారా దేవుడు వారిని గౌరవపరచియున్నాడని అపొస్తలులు సంతోషించి ఆనందించిరి. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవురు తన నామము కొరకు అవమానమును అనుభవించుటకు వారు యోగ్యులని ఎంచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

for the Name

ఇక్కడ “నామము” అనే పదము యేసును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసుకొరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)