te_tn_old/act/05/40.md

1.3 KiB

General Information:

“వారు” అనే మొదటి పదము సభా సభ్యులను సూచించును. ఈ పదము కాకుండా మిగిలిన “వారు,” “వారందరూ,” మరియు “వారికి” అనే పదములు అపొస్తలులను సూచించున్నవి.

they called the apostles in and beat them

సభలోనున్న సభ్యులందరూ ఈ పనులన్నిటిని చేయుటకు దేవాలయ భటులను ఆజ్ఞాపించియుండవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

to speak in the name of Jesus

ఇక్కడ “నామము” అనే పదము యేసు అధికారమును సూచించును. [అపొ.కార్య.4:18] (../04/18.ఎం.డి) వచనభాగములో ఇదే వాక్యమును మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు అధికారములో ఎక్కువ మాట్లాడుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)