te_tn_old/act/05/39.md

918 B

if it is of God

“దానిని” అనే ఈ పదము “ఈ ప్రణాళికను లేక ఈ పనిని” సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఈ ప్రణాళికను జరిగించినవాడైతే లేక ఈ పనిని చేయుటకు ఈ మనుష్యలకు ఆజ్ఞాపించినవాడైతే” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

So they were persuaded

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందుచేత గమలీయేలు వారిని ఒప్పించియుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)