944 B
944 B
After this man
థూద తరువాత
in the days of the census
జనాబా లెక్కలు వ్రాసుకొనే సమయములో
drew away some people after him
రోమా ప్రభుత్వమునకు విరుద్ధముగా అతనితోపాటు తిరస్కరించే ప్రజలను అతడు వెంబడించియుండెనని దీని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనిని వెంబండించుటకు అనేకమంది ప్రజలను ప్రేరేపించియుండెను” లేక “తిరస్కరించుటలో అతనితో చేరుటకు అనేకులను ప్రేరేపించియుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)