te_tn_old/act/05/36.md

1.4 KiB

Theudas rose up

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును: 1) “థూద తిరస్కరించెను” లేక 2) థూద కనిపించెను.”

claiming to be somebody

ప్రాముఖ్యమైన వ్యక్తియని ప్రకటించుకొనుట

He was killed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు అతనిని చంపిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

all who had been obeying him were scattered

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనికి విధేయత చూపిన ప్రజలందరూ చెదరిపోయిరి” లేక “అతనికి లోబడినవారందరూ అనేక దిక్కులకు వెళ్లిపోయిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

came to nothing

వారు చేయదలచిన ప్రణాళికను వారు చేయలేకపోయిరని దీని అర్థము.