te_tn_old/act/05/35.md

383 B

pay close attention to

జాగ్రత్తగా ఆలోచించండి లేక “జాగరూకులైయుండండి.” వారు చేసినదానిని గూర్చి చింతించునంత పనిని చేయబోకుమని గమలీయేలు వారిని హెచ్చరించెను.